భారత్‌కు ట్రంప్ నోటీసులు

5
- Advertisement -

50శాతం సుంకాలు విధిస్తూ భారత్‌కు ట్రంప్ నోటీసులు జారీ చేశారు. ట్రంప్ విధించిన టారీఫ్‌…రేపటి నుంచి అమల్లోకి రానుంది. రేపటి నుంచి అమెరికాలోకి ప్రవేశించే భారతీయ వస్తువులపై 50 శాతం సుంకం పడనున్నట్లు తెలిపారు ట్రంప్. అలాగే భారత్‌తో ఎలాంటి వాణిజ్య చర్చలు ఉండవని ట్రంప్ స్పష్టం చేశారు.

రష్యాతో, భారత్ చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంతో భారీగా సుంకాలు విధించారు ట్రంప్. మొదట 25 శాతం సుంకాలు విధించి, మళ్ళీ వాటిని 50 శాతానికి పెంచారు.

అలాగే ఈ సుంకాల విషయంతో భారత్‌తో ఎలాంటి వాణిజ్య చర్చలు ఉండవని స్పష్టం చేశారు ట్రంప్.

Also Read:ఘనంగా అర్జున్ టెండూల్కర్ నిశ్చితార్థం..

- Advertisement -