29న బీఆర్ఎస్‌పీపీ సమావేశం..

41
- Advertisement -

ఈ నెల 29న భారత రాష సమితి బీఆర్ఎస్‌పీపీ సమావేశం జరుగనుంది. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశం జరుగనుండగా ఎంపీలకు పార్లమెంట్‌లో లేవనెత్తబోయే అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు సీఎం.

ఉభయసభల్లో చర్చించబోయే అంశాలు, పార్టీ తరఫున అనుసరించ వలసిన వ్యూహంపై చర్చించనున్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులతో పాటు హామీలను నెరవేర్చాలని ఎంపీలు ఆందోళన బాటపట్టనున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -