ఈ నెల 15న టీఆర్‌ఎస్‌ఎల్పీ మీటింగ్‌

209
- Advertisement -

నవంబర్‌ 15న తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌ పార్టీ, పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగనున్నది. అలాగే టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో సంయుక్త సమావేశం జరుగనున్నది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం జరుగనున్నఈ సమావేశంలో శాసన సభ సభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్‌ సభ్యులతో పాటు టీఆర్‌ఎస్‌ రాష్ట్రస్థాయి నేతలుకూడా పాల్గొన్ననున్నారు.

ఇవి కూడా చదవండి..

తెలంగాణ డ్యాకుమెంటరీలకు అవార్డులు…కేటీఆర్ ప్రశంస

ఖంభాలియా నుంచి ఆప్‌ సీఎం అభ్యర్థి..

విపక్షాలు అసత్యాలు తప్ప ఇంకా…

- Advertisement -