టీఆర్‌ఎస్ యూఎస్‌ఏ కమిటీల ఏర్పాటు..

336
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర సమితి అమెరికా నూతన కార్యవర్గాన్నినిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆదేశాలకు అనుగుణంగా యన్‌ఆర్‌ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాల ఒక ప్రకటన లో తెలిపారు. కన్వీనర్లు గ నియమించబడిన మహీపతి నాగేందర్, చందు తాళ్ల, వెంగల్ జలగం, పూర్ణ బైరి, శ్రీనివాస్ గనగోని మాట్లాడుతూ ఈ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసిన పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి, ఎంపీ కల్వకుంట్లకి, యన్‌ఆర్‌ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాలకి, అడ్వైసరీ బోర్డు చైర్మన్ మహేష్ తన్నీరుకి కృతజ్ఞతలు తెలిపారు. అడ్వైసరీ బోర్డు చైర్మన్ గా మహేష్ తన్నీరు, సభ్యులుగా శివకుమార్ రామడుగు, అనిల్ ఎర్రబెల్లి, మోహన్ గోలి, జయ్ చల్ల, రవి పల్లా, ధన్నపనేని రవిని నియమించారు. సెక్రటరీ లు గా తక్కళ్ళపల్లి అరవింద్, మాధవరెడ్డి తడ్కపల్లి, నరసింహ నాగులవంచల ను నియమించారు,

TRS USA Committee Formation

జాయింట్ సెక్రటరీ గ సక్రు వాంకుడోత్, పున్నంచందర్ కొల్లూరు, గోపాలరెడ్డి భారధి, తేజస్విని వద్దిరాజు నియమించారు. యూత్ కన్వీనర్ గా అభిలాష్ రంగినేని ని నియమించారు. శశి కనపర్తి, శ్రావణ్ యేలువాక ల ను ఐటీ, శ్రీకాంత పడాల మరియు చంద్రశేఖర్ కలకుంట్ల ను సోషల్ మీడియా, కృష్ణ బొమ్మిడి, శ్రీనివాస్ సురభి ల ను వెబ్ ఇంచార్జిలు గా, దేవేందర్ రెడ్డి నల్లమాధ, హరిందర్ తాళ్లపల్లి ల ను మీడియా, రజినీకాంత్ కొసనం ను లాజిస్టిక్స్ కి ఇంచార్జి గా నియమించారు. రీజినల్ ఇంచార్జిలు గా నవీన్ కానుగంటి- వెస్ట్ కోస్ట్, కళ్యాణ్ చక్రవర్తి -నార్త్ ఈస్ట్, నవీన్ జలగం -వెస్ట్ కోస్ట్, టోనీ జానీ -సౌత్ ఈస్ట్, పవన్ రాజ్ నెల్లుట్ల -సౌత్ నియమించారు.

ఏరియా ఇంచార్జి లు గ మహేష్ పొగాకు న్యూ జెర్సీ, భాస్కర్ మద్ది బే ఏరియా, యుగంధర్ రెడ్డి మోతె లోడ్ ఏంజెల్స్, అనిల్ కాసినేని వర్జీనియా, బిందు చీదెళ్ల కాన్సాస్, దుర్గ ప్రసాద్ సెలోజ్ హౌస్టన్, నారాయణ చింతపట్ల ర్యాలి, రమణ గొనె షార్లెట్, గణేష్ కోట సిన్సినాటి, నిరంజన్ అల్లంనేని మిన్నియాపోలిస్, దేవేందర్ చిక్కాల డల్లాస్, నిరంజన్ పొద్దుటూరి అట్లాంటా, మోహిత్ కర్పూరం ఫ్లోరిడా, శ్రీధర్ అయిత మిచిగాన్, గోపాల్ జనగామ చికాగో, రాకేష్ కనిపర్తి బోస్టన్. ఎంట్రప్రెనేయూర్షిప్ కన్వీనర్ గ రఘు చిట్టిమల్ల, కో కన్వీనర్ గ రామ చింత, జ్ఞానేశ్వర్ కాచం, శ్రీనివాస్ కొట్టే సభ్యులుగా నియమించబడ్డారు. యూత్ కమిటీ కో కన్వీనర్ గ కాళీ చరణ్ రెడ్డి బీరెడ్డి, సభ్యులుగా హృషీకేశ్ ధర్మారెడ్డి, డేవిడ్ విక్రమ్, సుమన్ వడ్డీ, శశి దొంతినేని నియమించ బడ్డారు.

- Advertisement -