సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్‌ రాష్ట్ర కమిటీ భేటీ

183
kcr cm
- Advertisement -

సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ సమావేశం ప్రారంభమైంది. ప్రధానంగా ఈ సమావేశంలో దళిత బంధు పథకంతో పాటు హుజురాబాద్ ఉప ఎన్నికలపై చర్చించనున్నారు. అలాగే గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర శాఖల పునర్నిర్మాణం, ఇందుకు తేదీల ఖరారు తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. సమావేశానికి పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, సెక్రెటరీ జనరల్‌ కే కేశవరావు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, పార్టీ అనుబంధ సంఘాల బాధ్యులు హాజరయ్యారు.

- Advertisement -