సంక్రాంతి ముగ్గులో సీఎం కేసీఆర్..

784
TRS Sankranti Celebrations
- Advertisement -

రంగారెడ్డి జిల్లా ఆమనగల్ పట్టణంలో మున్సిపల్ ఎలక్షన్స్ సమీపిస్తున్న తరుణంలో సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలు వినూత్నరీతిలో ముగ్గులు వేస్తున్నారు. పట్టణంలోని శ్రీనివాస కాలనీలో 13వ వార్డుకు చెందిన చెరుకు పద్మ, చెరుకు అనూష అత్త కోడళ్ళు సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు నచ్చి తాము వేసిన సంక్రాంతి ముగ్గులో కేసీఆర్, కేటీఆర్, కవితతో పాటు కారు గుర్తు వేశారు. ఈ విధంగా వారు టిఆర్ఎస్ ప్రభుత్వంపై ఉన్న తన అభిమానాన్ని చాటుకున్నారు.

Telangana

- Advertisement -