ఢిల్లీలో ఘనంగా ఎంపీ సంతోష్ జన్మదిన వేడుకలు..

45

మంగళవారం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టి కర్త, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీలో ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొన్న్నారు టిఆర్ఎస్ ఎంపీలు. మొక్కలు నాటి, కేక్ కట్ చేసి ఎంపీ సంతోష్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపారు.

MP Santosh birthday