- Advertisement -
కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ను కలిశారు టీఆర్ఎస్ ఎంపీలు కేశవరావు,కొత్త ప్రభాకర్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్. భారతదేశ ఏకీకృత నిధికి 1,76,688కోట్ల నిధులు బదిలీ చేయాలన్న కేంద్రం నిర్ణయంతో తెలంగాణ రాష్ట్రానికి 2, 812 స్వల్పంగా ఆదాయం పతనమైందన్నారు. ఇదే అంశంలో కొన్ని రాష్ట్రాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాయి..ఆ రాష్ట్రాలు కేంద్రం నుండి పరిహారం పొందాయని చెప్పారు.
అయితే 2017-18, 2018-19 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి పరిహారం లభించలేదుని..జీఎస్టీ చట్టం ప్రకారం తెలంగాణకు 2, 812 కోట్ల తగ్గిన ఆదాయాన్ని వీలైనంత త్వరగా అందించాలన్నారు.
trs mps keshavarao,kotha prabhakar reddy,lingaiah yadav meets union finance minister nirmala sitaraman..trs mps meets nirmala sitaraman
- Advertisement -