పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు పూర్తిచేయండి

582
- Advertisement -

సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేసిన పెండింగ్ రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయాలని కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ని కోరారు టీఆర్ఎస్ ఎంపీలు. పార్లమెంట్‌లో కేంద్రమంత్రి పీయూష్‌ని కలిశారు నామా నాగేశ్వర్ రావు, కేశవరావు, బండా ప్రకాష్,మాలోత్ కవిత,పసునూరి దయాకర్.

ఆర్థికంగా వృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రానికి రైల్వే కనెక్టివిటీ ఎంతో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా కేంద్రమంత్రికి తెలిపారు. రాష్ట్రంలో రైల్ కోచ్ ఫ్యాక్టరీ, వ్యాగన్ ఫ్యాక్టరీ, కాజిపేట వద్ద రైల్వే డివిజన్ అంశాలతో పాటు ఆన్ గోయింగ్, పెండింగ్, సర్వే దశల ఉన్న రైల్వే ప్రాజెక్టులని వేగవంతం చేయాలని వినతిపత్రం అందజేశారు.

TRS MPs discuss pending rail projects in Telangana State for Union Minister piyush goyal along with other leaders

trs mps trs mps trs mps

- Advertisement -