టీఆర్ఎస్ విస్తృతస్ధాయి సమావేశం ప్రారంభం..

330
trs
- Advertisement -

సీఎం కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ విస్తృతస్థాయి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు హాజరయ్యారు.

సాయంత్రం 4.30 గంటల వరకు జరిగే ఈ సమావేశంలో మున్సిపల్‌ ఎన్నికల వ్యూహంపై పార్టీ నేతలకు సీఎం కేసీఆర్‌ సమావేశం ద్వారా దిశానిర్దేశం చేయనున్నారు.

- Advertisement -