ఉత్తమ్‌ తీరుపై ఈసీ కి మూడు వినతి పత్రాలు..!

420
Uttam Kumar Reddy
- Advertisement -

హుజూర్‌నగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి,ఆమె భర్త పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని టీఆర్‌ఎస్‌ నేతలు మండిపడ్డారు. కాంగ్రెస్‌ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరుపై టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్ రెడ్డి,పార్టీ ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యుడు దండె విఠల్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి సాక్షాధారాలతో మూడు వినతి పత్రాలు సమర్పించారు.

trs

- Advertisement -