5వ రౌండ్.. 11వేల ఆధిక్యంలో టీఆర్ఎస్

386
Shamaoudi Saidireddy Casting Her Vote
- Advertisement -

హుజుర్ నగర్ లో కారు జోరు చూపిస్తోంది. తొలి రౌండ్ నుంచి టీఆర్ఎస్ లీడ్ లో ఉంది. ఒక్క రౌండ్ లో కూడా టీఆర్ఎస్ కు లీడ్ ఇవ్వలేక పోయింది కాంగ్రెస్. ఇక ఐదవ రౌండ్ కూడా పూర్తైంది. ప్రస్తుతం ఐదవ రౌండ్ పూర్తయే సరికి 11వేల ఆధిక్యంలో ఉంది.

తొలి రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ 2,467 ఓట్ల ఆధిక్యం సాధించగా, రెండో రౌండ్‌లోనూ 4 వేల మెజార్టీతో, మూడో రౌండ్‌లో 6,777 ఓట్ల ఆధిక్యంతో సైదిరెడ్డి ముందంజలో ఉన్నారు. నాలుగో రౌండ్ లొ 9500 లీడ్ లో ఉన్నారు టీఆర్ఎస్ అభ్యర్ధి శానంసూడి సైదిరెడ్డి. మొత్తం 28 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. తుది ఫలితం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట మధ్య వెలువడనుంది.

- Advertisement -