హైదరాబాద్ అభివృద్ధికి TRS ప్రభుత్వం చేస్తున్న కృషిని ఈ బుక్‌లో చూడొచ్చు..

48
trs

గంగా జమునా తెహజీబ్ గా ప్రసిద్ధి గాంచిన మన హైదరాబాద్ నగరంలో విభిన్న భాషలు మాట్లాడే ప్రజలు నివసిస్తున్నారు. గత ఆరేళ్ల పాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ ను విశ్వనగరంగా మార్చే క్రమంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. వీటి గురించి సమాచారాన్ని అందరితో పంచుకోవాలని ప్రముఖ భారతీయ భాషలలో e-books తీసుకువచ్చింది. వీటిని అయా భాషలకు చెందిన మీ మిత్రులతో పంచుకొని, హైదరాబాద్ అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న కృషిని అందరికీ తెలియచేయాలని కోరుతున్నామని టీఆర్‌ఎస్‌ పార్టీ తెలిపింది. ఈ e-books ను ghmc2020.trspartyonline.org నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు..