సైదిరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి..

559
mla gadari kishor
- Advertisement -

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో భాగంగా హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 31 బూత్ లకు తుంగతుర్తి నియోజకవర్గం నుంచి వచ్చిన ముఖ్య నాయకులకు ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సమావేశంలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గెలుపుకు అందరూ సమిష్టిగా పనిచేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గాదరి కిశోర్‌ కోరారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి & TSIIC చైర్మన్ గ్యాదరి బాలమల్లు,రాష్ట్ర కార్యదర్శి సోమా భారత్ కుమార్ వారితో పాటు పలువురు రాష్ట్ర నాయకులు తదితరులు ఉన్నారు.

- Advertisement -