పిక్ టాక్ : బోల్డ్ ఫోజుల్లో పరువాల వరద

24
- Advertisement -

ట్యాలెంట్ చూపించాలంటే త్రిధా చౌధరీ తర్వాతే ఎవరైనా.. డిజైనర్ బికినీ డ్రెస్సుల్లో త్రిధా చౌధరీ చూపు తిప్పుకోలేని ఫోజులతో వైరల్ గా మారింది. నార్త్ అమ్మాయిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన త్రిధా చౌధరీ , సౌత్ బ్యూటీలని మించేలా గ్లామర్ షోలో రెచ్చిపోతోంది. నటిగా మంచి గుర్తింపు దక్కించుకుంది. 30 ఏళ్ల ఈ నాజూకు అందగత్తెకు తెలుగులో మాత్రమే కాకుండా హిందీ, తమిళ భాషల్లో కూడా అవకాశాలు దక్కుతున్నాయి. పైగా, గత కొన్ని రోజులుగా త్రిధా చౌధరీ వార్తల్లో నిలుస్తోంది. ఓ బాలీవుడ్ హీరోతో ఎఫైర్ కొనసాగిస్తోంది అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి.

త్రిధా చౌధరీ ఎఫైర్ రూమర్స్ విషయంలో సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతోంది. ఇక రూమర్స్ పక్కన పెడితే త్రిధా చౌధరీ ప్రస్తుతం అదిరిపోయే ఆఫర్స్ తో కెరీర్ మంచి జోరు మీద ఉంది. ముఖ్యంగా బోల్డ్ వెబ్ సిరీస్ లకు త్రిధా చౌధరీ కేరాఫ్ అడ్రస్ గా మారింది. వెబ్ సిరీస్ లతో తన అందాలను కేవలం శాంపిల్ అన్నట్టు చూపించిన త్రిధా చౌధరీ, త్వరలో రాబోయే ఆమె కొత్త సిరీస్ లో ఇంకా రెచ్చిపోయి మరీ బోల్డ్ పెర్ఫామ్ చేసిందట. అందుకేనేమో, సోషల్ మీడియాలో కూడా త్రిధా చౌధరీ గ్లామర్ ఇంటెన్స్ పెంచేసింది.

ఓటీటీ వేదికపై ఎలాంటి హద్దులు లేకుండా గ్లామర్ ప్రదర్శిస్తూ బెడ్ రూమ్ సీన్స్ లో బోల్డ్ గా నటించడంలో అనుభవం సాధించిన త్రిధా చౌధరీ.. ఇక పై కూడా అలాంటి పాత్రలకు తానే బెస్ట్ అనేలా రెచ్చిపోతాను అంటుంది. ఇప్పటీకే, త్రిధా చౌధరీ శృంగార సన్నివేశాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీనికితోడు తాజాగా త్రిధా చౌధరీ మతి పోగోట్టే విధంగా బోల్డ్ ఫోజుల్లో పరువాల వరద పారించింది. బికినిలో ఆమె ఇస్తున్న ఫోజులు నెవర్ బిఫోర్ అనే చెప్పాలి. ఎద అందాలతో త్రిధా చౌధరీ శ్రుతి మించే విధంగా రచ్చ రచ్చ చేస్తోంది. త్రిధా చౌధరీ క్లీవేజ్ సొగసు కి కుర్రాళ్ళు మైకంలో మునిగిపోతున్నారు.

Also Read:రవాణా శాఖలో JTCల ట్రాన్స్‌ఫర్

- Advertisement -