రవాణా శాఖలో JTCల ట్రాన్స్‌ఫర్

24
- Advertisement -

తెలంగాణ రవాణా శాఖ లో ముగ్గురు JTC లను ట్రాన్స్‌ఫర్ చేసింది ప్రభుత్వం.ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ JTC గా ఉన్న పాండురంగ నాయక్ ను Jtc అడ్మిన్ గా ట్రాన్స్‌ఫర్ చేయగా హైదరాబాద్ JTC అడ్మిన్ గా ఉన్న మమతా ప్రసాద్ ను (IT & VIG) కు బదిలీ చేశారు. హైదరాబాద్ JTC (IT & VIG) గా ఉన్న రమేష్ ను హైదరాబాద్ JTC గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read:నడుంనొప్పితో బాధపడుతున్నారా?

- Advertisement -