నిన్న ఫిల్మ్ ఛాంబర్ వద్ద శ్రీరెడ్డి నగ్న ప్రదర్శన చేసి నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే, ఒంటరిగా పోరాటం చేస్తున్న శ్రీరెడ్డికి ఓ ట్రాన్స్ జెండర్ మద్దతుగా నిలిచింది. ఫేస్బుక్ వేదికగా ఓ వీడియో అప్లోడ్ చేసింది. ఒక తెలుగు అమ్మాయి బట్టలు విప్పేసి ఫిల్మ్ ఛాంబర్ ముందు నిలబడి నిరసన వ్యక్తం చేసినా.. . ఇంతవరకూ ఈ విషయాన్ని ఎవరూ పట్టించులేదు … నేను హిజ్రాను. ఈసారి నేను కూడా బట్టలు విప్పేసి. ఫిల్మ్ ఛాంబర్ అంతా తిరిగి, పెట్రోల్ పోసుకుని .. మీడియా ముందు కాల్చుకుని చచ్చిపోతా. సినిమాల్లో మాకు ఛాన్స్ ఇవ్వండి’ అంటూ వీడియోలో సోనా రాథోడ్ అనే ట్రాన్స్ జెండర్ హెచ్చరించింది.
మరోవైపు మా అసోసియేషన్ శ్రీరెడ్డిపై మండితుంది. శ్రీరెడ్డికి సభ్యత్వం ఇవ్వలేమని కూడా మా అసోసియేషన్ సభ్యులు తెలిపారు. అయినా బట్టలు విప్పేసి నిరసన తెలిపితే సభ్యత్వం ఇవ్వరని మా సభ్యులు మండిపడ్డారు. సరైనా ఆధారాలు శ్రీరెడ్డి ఇవ్వనందునే సభ్యత్వం ఇవ్వలేదని మా సభ్యులు పేర్కొన్నారు.