SCR: ట్రైన్ టైమింగ్స్ ఛేంజ్

2
- Advertisement -

ప్రయాణికులకు ఉత్తమ సేవలు అందించేందుకు ఇవాళ్టి నుండి ట్రైన్ సమయాల్లో మార్పులు చేసింది దక్షిణ మధ్య రైల్వే. రైళ్లకు సంబంధించిన సమాచారం, సంబంధిత రైల్వే స్టేషన్​ల్లో ఐఆర్​సీటీసీ వెబ్‌సైట్ (www.irctc.co.in), నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ పోర్టల్​లో అందుబాటులో ఉంటుందని సూచించింది.

ఎంఎంటీఎస్‌ రైళ్ల ప్రయాణ వేళల్లోనూ మార్పులు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. కొత్తగా ప్రవేశపెట్టిన వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లను అనుసంధానం చేసేందుకు ప్రయాణికుల సౌకర్యార్థం ఎంఎంటీఎస్ రైళ్లలో మార్పులు చేసినట్లు తెలిపింది.

Also Read:7 లక్షల మందితో హైందవ శంఖారావ సభ

- Advertisement -