కాంగ్రెస్‌ మెంబర్‌షిప్‌పై రేవంత్ రివ్యూ

51
revanth
- Advertisement -

పార్లమెంట్ నియోజక వర్గాల డిజిటల్ మెంబర్ షిప్ పెద్ద ఎత్తున చేపట్టాలని పిసిసి చిప్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం గాందీ భవన్ లో 17 పార్లమెంటు నియోజకవర్గ నాయకులతో సమీక్ష నిర్వహించారు. దాదాపు 11 గంటలపాటు జరిగిన ఈ సమీక్షలో డిజిటల్ సభ్యత్వం పై సుధీర్ఘంగా చర్చించారు..

ఈ సమావేశంలో సీనియర్ ఉపాధ్యక్షులు నియోజక వర్గ ఇంఛార్జీలు, సమన్వయ కర్తలు, పార్లమెంట్ సమన్వయ కర్తలు పాల్గొన్నారు.

- Advertisement -