తెలంగాణలో ముందస్తు ఎన్నికలు: రేవంత్

137
revanth
- Advertisement -

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావడం ఖాయమని తెలిపారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మీడియాతో మాట్లాడిన ఆయన…త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని జోస్యం చెప్పారు.

మార్చిలో ఎన్నికలు వస్తాయని …. 12 నెలలు కష్టపడితే అధికారం కాంగ్రెస్​పార్టీదే అని రేవంత్​ రెడ్డి అన్నారు. కాంగ్రెస్​ప్రభుత్వం వచ్చాక ఇందిరమ్మ ఇళ్లు, ఫీజు రీయింబర్స్​మెంట్, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రగతి భవన్‌ను అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్‌గా మారుస్తామని తెలిపారు.

- Advertisement -