- Advertisement -
తెలంగాణ పాలిసెట్ -2022 ఫలితాలు బుధవారం ఉదయం 11:30 గంటలకు విడుదల చేయనున్నట్లు టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ తెలిపారు. నాంపల్లిలోని టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ కార్యాలయంలోని ప్రొఫెసర్ జయశంకర్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఫలితాలను విడుదల చేయనున్నట్లు టీఎస్ పాలిసెట్ అధికారులు వెల్లడించారు. జూన్ 30వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పాలిసెట్ ప్రవేశపరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.
- Advertisement -