యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ సభ్యుల మీడియా సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మైత్రీ నవీన్ , విశ్వ ప్రసాద్ నాగవంశీ, సుధాకర్ చెరుకూరి , రాధామోహన్ , సాహు గారపాటి, ఎస్ కె ఎన్, బాపినీడు ,చెర్రీ తదితరులు హాజరయ్యారు. వేతనాల పెంపు అడుగుతున్నారు ఫిల్మ్ కార్మికులు… 30 శాతం అడగడం కరెక్ట్ కాదు అన్నారు.
2 వేల లోపు వేతనం ఇస్తున్న వారికి 15 శాతం మొదటి సవత్సరం.. సెకండ్ ఇయర్ 5 శాతం ,థర్డ్ ఇయర్ 5 శాతం,4 కండిషన్స్ పెట్టాము.. అవి అమల్లో ఉన్నావే.. వాటిని అమలు చేయాలి అని డిమాండ్ చేస్తున్నాము అన్నారు
2 వేల లోపు 15 శాతం పెంపు అన్నారు ఫిల్మ ఛాంబర్ సెక్రటరీ దామోదర్. సెకండ్ ఇయర్ 5 శాతం పెంపు…3rd ఇయర్ 5 శాతం పెంపు ,1000 లోపు ఉన్నవారికి 20 శాతం పెంచుతామన్నారు. సెకండ్ ఇయర్ ఎలాంటి పెంపు ఉండదు…3rd ఇయర్ 5 శాతం పెంపు …నిర్మాతలు చెప్పిన కండీషన్స్ కి ఫిల్మ్ ఫెడరేషన్ ఒప్పుకుట్లే అన్నారు. ఇక చిన్న సినిమాలకి పాత వేతనాలే కంటిన్యూ అవుతాయి .. 4 కండిషన్స్ మాత్రం ఫిల్మ్ ఫెడరేషన్ అమలు చేయాలి అన్నారు.
Also Read:మెగా రక్షా బంధన్..

