Operation Sindoor:కలిసి నిలబడదాం

14
- Advertisement -

పహల్గాంలో ఉగ్రదాడికి నిరసనగా భారత్‌ ప్రతీకార చర్య ఆపరేషన్ సింధూర్‌పై దేశవ్యాప్తంగా హర్షాతీరేకాలు వ్యక్తమవుతున్నాయి. పీవోకేలోని 9 ఉగ్రవాద స్థావరాలను సైన్యం విజయవంతంగా విధ్వంసం చేసింది. భారత్ చేపట్టిన ఆపరేషన్‌ సింధూర్‌పై సినీ ప్ర‌ముఖులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. జై హింద్‌, భార‌త్ మాతాకీ జై, ఆప‌రేష‌న్ సింధూ అంటూ భారత సైన్యానికి అండగా నిలుస్తున్నారు.

 

Also Read:భార‌త సైన్యానికి సెల్యూట్ :కేటీఆర్

- Advertisement -