మత్తెక్కిస్తున్న టాటూ భామలు

392
Tollywood Actress Tattoos
- Advertisement -

ప్రస్తుతం టాటూలు ట్రెండ్‌ నడుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా టాటూలు వేయించుకుంటూ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. హీరోలతో పాటు హీరోయిన్స్‌ కూడా టాటూలతో తెగ సందడి చేస్తున్నారు. కొందరు హీరోయిన్స్‌ ఒక అడుగు ముందుకు వేసి బ్యూటీ స్పాట్‌పై లేదా సెక్సీ ప్రదేశంలో టాటూ వేయించుకుని ప్రేక్షకులను మత్తెక్కిస్తున్నారు.

ఎక్కడైతే మన చూపులు పడతాయో అక్కడే ఈ ముద్దుగుమ్మలు టాటూలు వేయించుకుని చూపు తిప్పుకోనివ్వకుండా పిచ్చెక్కిస్తున్నారు. అప్ కమింగ్ హీరోయిన్లతో పాటు నాలుగు పదుల వయసు దాటిన హీరోయిన్లు కూడా తమ ఎదపై పచ్బబొట్లు పొడిపించుకుని హాట్ హాట్ గా కనిపిస్తున్నారు.

Tollywood Actress Tattoos

ఇప్పుడు పచ్చబొట్టు ట్రెండింగ్ లో టాప్ లో ఉంది జబర్థస్త్ యాంకర్ అనసూయ. పెళ్లై ఇద్దరు పిల్లలకు తల్లైనా తన అందాల ప్రదర్శనలో ఏమాత్రం తగ్గడం లేదు ఈ ముద్దుగుమ్మ. అనసూయతో పాటు సమంత, రోజా, త్రిష, నయనతార, దీక్షాపంత్‌, శృతిహాస‌న్‌, తాప్సి, ఈశా చావ్లా వంటి భామలు తమ ఎదపై టాటూలతో కుర్రకారుకు మత్తెక్కిస్తున్నారు. టాటూల ట్రెండ్ నడుస్తున్న నేటికాలంలో మరెంత మంది భామలు టాటూలు వేయించుకుంటారో చూడాలి.

- Advertisement -