- Advertisement -
జాతీయ రహదారులను ఉపయోగించే సాధారణ ప్రయాణికులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పనుంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా అన్ని టోల్ బూత్‌లలో ‘మంత్లీ టోల్ ట్యాక్స్ స్మార్ట్ కార్డ్’ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేందుకు యోచన చేస్తోంది.
ఈ నిర్ణయంపై కేంద్ర రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (NHAI) త్వరతగిన చర్యలు తీసుకుంటోంది. ఇటీవల ఈ పథకాన్ని ప్రవేశపెట్టడానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అనుకూలంగా ఉన్నట్లు వెల్లడించారు.
Also Read:సమగ్ర కుటుంబ సర్వే వివరాలు డిలీట్..
- Advertisement -