తాటిపండు..ఔషధ గుణాలు

1458
- Advertisement -

1. ఎసిడిటికి ఇది చక్కని మందు. ఈ పండు ఉదయం ఫలహారంగా లేదా సాయంత్రం నాలుగు గంటలప్పుడు స్వీకరిస్తే చాలా మంచిది. భోజనం అయిన వెంటనే ఏ పండునూ కాయలనూ స్వీకరించ కూడదు.
2. కాన్సర్ కణాల ఉత్పత్తిని తగ్గించేస్తుంది. ఇది ఎసిడిక్ మీడియంలో వుండని పండు. కనుక కాన్సర్ కణ ఉత్పత్తిని మందగించేట్టు చూస్తుంది.
3. మొలలు మూలశంక వ్యాధి గ్రస్తులకు దీనితో ఎన్నో ఉపయోగాలున్నాయి,
4. ఇది చాలా చక్కని మందు. నెమ్మళించడానికి
5. దీని గుజ్జుని కొబ్బరి పాలతో కొంచెం తేనెను గానీ, నల్ల బెల్లం కానీ కలుపుకుని కూడా తినచ్చు. పండుని రిఫ్రిజిరేటర్లలలో వుంచి వాడవద్దు. దానిలోని పోషక విలువలన్నీ నాశనమౌతాయి.
7. జలుబు దగ్గు ఆయాసం వున్నవారికి కూడా ఈ పండు చాలా మంచిది. అయితే వారు ఈ పండు ను రాత్రిపూట మాత్రం తినకూడదు.

Also Read:దేశానికి తెలంగాణ మోడల్ :కేటీఆర్

8. ఈ పండ్లనూ వండిన ఆహారాన్ని కలిపి ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు. ఏ పండ్లు తీసుకున్నా రెండుగంటల వ్యవధిని ఇచ్చిన తరవాత వండిన ఆహారాన్ని తినచ్చు.
9. సెగగడ్డలకు, చర్మంపై, రాషెస్ కి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వున్నవారికీ ఈ పండు చాలా చాలా మంచిది. ముఖ్యంగా పసిపిల్లలకు ఏ సమశ్యలూ లేకుండ ఇవ్వగల అద్బుతం.
10.తాటి పండు ఫేస్ పాక్ గా వేసుకుంటే అద్భుతంగా మృతకణాల్ని క్లీన్ చేస్తుంది. దీనితో ఫేస్ పాక్ లో నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు. (నిమ్మరసం చర్మం పై పుండ్లు వుంటే కలపవద్దు.)
11. మూత్రం పోసుకునే సమయంలో నొప్పి మంట వున్నవారికి, తీవ్రమైన కిడ్నీ వ్యాధి గ్రస్తులకూ ఇది ప్రతి ఉదయం సాయత్రం స్వీకరించదగిన మహాద్బుతమైన ఆహారం.
12. నీళ్ల విరోచనాలు ఎక్కువగా అవుతున్నప్పుడు నీరసం నుంచి తగ్గించడానికీ, కాల్చని తాటిపండు గుజ్జునూ కొబ్బరి నీళ్లను కలిపి ఇవ్వాలి.

- Advertisement -