మరింత తగ్గిన బంగారం ధరలు…

241
gold
- Advertisement -

బంగారం ధరలు మరింత తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 300 తగ్గి రూ.44,250కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.310 తగ్గి రూ.48,290కి చేరింది. బంగారం ధరలు తగ్గుముఖం పడితే వెండి ధరలు మాత్రం పెరిగాయి. కేజీ వెండి ధర రూ. 400 పెరిగి 73,300 కి చేరింది.

- Advertisement -