భారీగా పెరిగిన బంగారం ధర…

255
gold rate
- Advertisement -

పసిడి ధర పరుగులు పెడుతోంది. రోజురోజుకి బంగారం ధరకి రెక్కలు వస్తుండగా కొనాలంటేనే భయపడుతున్నారు ప్రజలు. పెరుగుతున్న ధరలతో కనీసం బంగారం షాపులపైపు చూడాలంటేనే భయపడుతున్నారు ప్రజలు.

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 470 పెరిగి రూ. 44,940 కి చేరగా…. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47 0 పెరిగి రూ. 48,980 కి చేరింది. బంగారం బాటలోనే వెండికూడా రూ. 900 పెరిగి కిలో ధర రూ.48,300 కి చేరింది.

- Advertisement -