- Advertisement -
*జననాలు*
1898: దిగవల్లి వేంకటశివరావు, స్వాతంత్ర్య యోథుడు, సాహిత్యాభిలాషి, అడ్వకేటు. (మ.1992)
1921: దామోదరం సంజీవయ్య, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి. (మ.1972)
1952: సుష్మాస్వరాజ్, భారతీయ జనతా పార్టీ ప్రముఖ మహిళా నాయకురాలు.
* మరణాలు*
1779: జేమ్స్ కుక్, ఆంగ్ల-నావికుడు, సముద్ర యానికుడు, సాహస యాత్రికుడు. (జ.1728)
1973: యెర్రగుడిపాటి వరదరావు, తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత మరియు నటుడు. (జ.1903)
1983: రాజబాబు, ప్రముఖ తెలుగు సినిమా హాస్యనటుడు. (జ.1935)
1984: సి.హెచ్. నారాయణరావు, తెలుగు సినిమా నటుడు. (జ.1913)
2010: ప్రముఖ నవలా రచయిత డిక్ ఫ్రాన్సిస్.
*జాతీయ దినాలు*
ప్రేమికుల దినోత్సవం
- Advertisement -