చరిత్రలో ఈ రోజు : నవంబర్ 21

262
today-in-history-2
today-in-history-2
- Advertisement -

{{నవంబర్ 21, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 325వ రోజు (లీపు సంవత్సరములో 326వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 40 రోజులు మిగిలినవి.}}

*సంఘటనలు*
1783: మొట్టమొదటి వేడి గాలి బెలూన్ను ఫ్రాన్సులో ఎగురవేశారు.
1947: స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి తపాలా బిళ్ళ విడుదలయింది. దీని విలువ మూడున్నర అణా లు.
1990: 5వ సార్క్ సదస్సు మాల్దీవుల రాజధాని నగరం మాలెలో ప్రారంభమైంది.

*జననాలు*
1694: వోల్టయిర్, ఫ్రాన్సు దేశానికి చెందిన తాత్వికుడు. (మ.1778)
1854: పోప్ బెనెడిక్ట్ XV, కాథలిక్ చర్చి యొక్క అధిపతి. (మ.1922)
1939: హెలెన్, బాలీవుడ్ శృంగార నృత్యకారిణి.

*మరణాలు*
1952: బెల్లంకొండ సుబ్బారావు, ప్రముఖ రంగస్థల నటుడు మరియు న్యాయవాది. (జ.1902)
1970: చంద్రశేఖర్ వెంకటరామన్, భారత భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి విజేత. (జ.1888)
1996: అబ్దుస్ సలామ్, పాకిస్థాన్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1926)
2013: వడ్డే రమేష్, తెలుగు సినీ నిర్మాత. (జ.1947)

*పండుగలు మరియు జాతీయ దినాలు*
?ప్రపంచ మత్స్య దినోత్సవం
?ప్రపంచ టెలివిజన్ దినం.

??⚫⚪?⚪⚫??

- Advertisement -