చరిత్రలో ఈ రోజు : జనవరి 9

83
HISTORI

?ప్రవాస భారతీయుల దినోత్సవం.

?1915 లో మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి భారత్‌కు తిరిగివచ్చిన ఈ తేదీని, 2003 నుండి ప్రభుత్వం అలా జరుపుతున్నది.

?1922 : నోబెల్‌ బహుమతి పొందిన ప్రఖ్యాత జీవ శాస్త్రజ్ఞుడుహరగోవింద్ ఖురానా జననం (మ.2011).

?1934 : భారతీయ నేపథ్య గాయకుడు మహేంద్ర కపూర్ జననం (మ.2008).

?1965 : భారతీయ సినిమా దర్శకురాలు, నటి మరియు కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ జననం.

?1968 : వెస్ట్‌ఇండీస్ కు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు జిమ్మీ ఆడమ్స్ జననం.

?1969 : మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమము ప్రారంభమైనది.

?1982 : భారత శాస్త్రవేత్త ల బృందం మొదటిసారి అంటార్కిటికా ను చేరింది.

?1985 : ప్రముఖ తెలంగాణ జానపద గీత రచయిత, గాయకుడు మిట్టపల్లి సురేందర్ జననం.

?2009 : ప్రపంచ తెలుగు సమాఖ్య 8వ ద్వైవార్షిక సమావేశాలు విజయవాడలో ప్రారంభమయ్యాయి.