చరిత్రలో ఈ రోజు :డిసెంబరు 22

197
Today In History
- Advertisement -

*సంవత్సరంలో అతితక్కువ పగటి సమయం ఉండే రోజు.*

*గణిత దినం

✳ *సంఘటనలు*

?1953: సయ్యద్ ఫజల్ఆలీ అధ్యక్షతన రాష్ట్రాల పునర్విభజన సంఘం ఏర్పడింది

?2000: ఢిల్లీ లోని ఎర్రకోట లోనికి ప్రవేశించిన ఐదుగురు
లష్కరేతొయిబా ఉగ్రవాదులు ఇద్దరు సైనికులను, ఒక సాధారణ పౌరుని హతమార్చారు.

*జననాలు*

? *1887: ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త, శ్రీనివాస రామానుజన్ (మ.1920)*

? 1666 : సిక్కుమత పదవ గురువు గురు గోవింద సింగ్ జననం (మ.1708).

?1899: శొంఠి దక్షిణామూర్తి , ప్రసిద్ధి పొందిన వైద్యశాస్త్ర ప్రముఖుడు (మ.1975).

?1955: సయ్యద్ నసీర్ అహ్మద్, హేతువాది, పాత్రికేయుడు, లాయర్,. ‘సారేజహాఁ సే అచ్ఛా ఇండియా’ తెలుగు మాస పత్రిక సంపాదకుడు.

?1932 : భారత దేశానికి చెందిన ఆర్థిక వేత్త, రిజర్వ్ బ్యాంకు గవర్నరుగా పనిచేసిన సి.రంగరాజన్ జననం.

?1947 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు దిలీప్ దోషి జననం.

? *మరణాలు*

?1958: తారక్నాథ్ దాస్, బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన అంతర్జాతీయ విద్వాంసుడు. (జ.1884)

?2014: జి.వెంకటస్వామి , భారత పార్లమెంటు సభ్యుడు, భారత జాతీయ కాంగ్రెసు పార్టీకి చెందిన సభ్యుడు. (జ.1929)

?2015: కాశీ విశ్వనాథ్ , ప్రఖ్యాత రచయిత, నటుడు, రంగస్థల ప్రయోక్త (జ.1946)

- Advertisement -