నేటి బంగారం ధరలివే…

227
gold
- Advertisement -

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరుగుదలతో రూ.51,930కు చేరగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 పెరిగి రూ.47,610కు చేరాయి.

బంగారం బాటలోనే వెండి కూడా పెరిగింది. కేజీ వెండి ధర రూ. 300 పెరిగి రూ. 66,600కు చేరాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.24 శాతం తగ్గుదలతో 1942 డాలర్లకు చేరగా వెండి ధర ఔన్స్‌కు 0.44 తగ్గి 25.07 డాలర్లుగా ఉంది.

- Advertisement -