పసిడి ధరలు పైపైకి..

663
gold rate
- Advertisement -

వివిధ మార్కెట్లలో గురువారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.38,190, విశాఖపట్నంలో రూ.39,150, ప్రొద్దుటూరులో రూ.37,650, చెన్నైలో రూ.37,870గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.36,380, విశాఖపట్నంలో రూ.36,010, ప్రొద్దుటూరులో రూ.34,760, చెన్నైలో రూ.36,300గా ఉంది.

gold

ఇక వెండి ధర కిలో హైదరాబాదులో రూ.45,400, విశాఖపట్నంలో రూ.46,200, ప్రొద్దుటూరులో రూ.45,700, చెన్నైలో రూ.49,300 వద్ద ముగిసింది.

- Advertisement -