తిరుమల, యాదాద్రి అప్‌డేట్..

28
ttd
- Advertisement -

భక్తుల రద్దీతో యాదాద్రి కిటకిటలాడుతోంది. శ్రీ లక్ష్మినరసింహ స్వామివారికి మొక్కులు తీర్చుకోవడానికి బారులు తీరారు. స్వామివారి ఉచిత దర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతోంది.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 24 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. స్వామి వారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. స్వామివారి హుండీ ఆదాయం రూ. 4.56 కోట్లు వచ్చిందని, 35,916 మంది భక్తులు తలనీలాలు సమర్పించారని టీటీడీ అధికారులు వెల్లడించారు.

- Advertisement -