తిరుమ‌ల అప్‌డేట్..

80
TTD
- Advertisement -

ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రం తిరుమ‌ల వెంక‌టేశ్వ‌ర‌స్వామి ద‌ర్శ‌నానికి భ‌క్తులు పోటెత్తారు. శ్రీ‌వారి స‌ర్వ‌ద‌ర్శ‌నానికి 8 గంట‌ల స‌మ‌యం పడుతోంద‌ని, 14 కంపార్టుమెంట్ల‌లో భ‌క్తులు వేచిఉన్నార‌ని అధికారులు తెలిపారు.

నిన్న శ్రీవారిని 78,188 మంది భక్తులు దర్శించుకోగా 35,427 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఆదాయం రూ. 3.94 కోట్లు వచ్చిందని అధికారులు వెల్ల‌డించారు. .

టీటీడీ ద్వారా ఎంపిక చేసిన‌ 20 మంది సేంద్రియ వ్యవసాయ రైతులకు ఉచితంగా గోవుల‌ను పంపిణీ చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

- Advertisement -