తిరుమల సమాచారం…

57
ttd
- Advertisement -

తిరుమలకు భక్తులు పోటెత్తారు. ఆదివారం 68,299 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 26,421 వేల మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీనివాసుడి హుండీ ఆదాయం 4.90 కోట్లు.

తిరుపతిలోని భూదేవి ,శ్రీనివాసం, గోవిందరాజ సత్ర సముదాయాల వద్ద సర్వదర్శన టోకెన్లను నిలుపుదల చేసింది టీటీడీ. ప్రస్తుతం నడిచి తిరుమలకు వెళ్లే వారికోసం అలిపిరి మార్గం అందుబాటులో ఉంది…. శ్రీవారి మెట్టు మార్గం భక్తులకు అందుబాటులో లేదు.

- Advertisement -