తిరుమల అప్‌డేట్..

25
ttd
- Advertisement -

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతుండగా 29 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శుక్రవారం 69,012 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.59 కోట్లు వచ్చినట్టు అధికారులు తెలిపారు. నిన్న స్వామి వారికి 29.195 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

- Advertisement -