- Advertisement -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనానికి 8 గంటల సమయం పడుతుండగా 7 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఆదివారం స్వామివారిని 81,523 మంది భక్తులు దర్శించుకోగా శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.65 కోట్లు వచ్చింది. స్వామివారికి 37,100 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
- Advertisement -