తిరుమల అప్‌డేట్…

128
ttd
- Advertisement -

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు భారులు తీరారు. భక్తుల రద్దీ గణనీయంగా పెరగడంతో శ్రీవారి దర్శనానికి 22 గంటల సమయం పడుతోంది. కంపార్ట్‌మెంట్లు అన్నీ నిండి శంఖుమిట్ట క్యూలైన్‌ వరకు భక్తులు వేచి ఉన్నారు.

గురువారం శ్రీవారిని 75,407 మంది భక్తులు దర్శించుకోగా 35,535 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.56 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.

- Advertisement -