తిరుమల సమాచారం….

296
- Advertisement -

ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి ఉచిత దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటలు పడుతోంది. ఈ ఉదయానికి 5 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న అక్టోబర్ 23 న స్వామివారిని 66,114 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న 32,076 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం: 2.29 కోట్లు

దినేష్ రెడ్డి – తిరుమల రిపోర్టర్

- Advertisement -