- Advertisement -
ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి ఉచిత దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. ఈరొజు సర్వదర్శనం కోసం 27 కంపార్టమెంట్ లలో భక్తులు వేచి ఉన్నారు. కాలినడక మార్గం ద్వారా తిరుమలకి చేరుకున్న భక్తులు 10 కంపార్టమెంట్ లలో వేచి ఉన్నారు. కాలినడక మార్గం ద్వారా తిరుమలకి చేరుకున్న భక్తులకి 6 గంటల సమయం పడుతుంది. నిన్న అక్టోబర్ 22 న స్వామివారిని 77,325 మంది భక్తులు ధర్శించుకున్నారు. నిన్న 46,652 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ. 2.85 కోట్లు
- Advertisement -