అడవి పందిని వేటాడుతూ బావిలో పడ్డ పులి!

1
- Advertisement -

మధ్యప్రదేశ్‌ సియోనిలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. అడవి పందిని వేటాడుతూ ఊహించని విధంగా బావిలో పడిపోయింది పులి పిల్ల, అడవి పంది.

పులి నుంచి తప్పించుకునే క్రమంలో రెండు జంతువులు బావిలో పడ్డాయి. తమ ప్రాణాలను కాపాడుకోడానికి ప్రయత్నం చెయ్యడం ఆసక్తిగా మారింది. బావిలో పరిస్థితిని గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

Also Read:తండేల్ మూవీ టికెట్ ధరల పెంపు..

- Advertisement -