ఇండియన్ 2 తర్వాత కమల్ హాసన్ నటిస్తున్న చిత్రం థగ్ లైఫ్. కమల్ కెరీర్‌లో ఇది 234వ సినిమా కాగా మణిరత్నం దర్శకత్వం వహిస్తున్నారు. త్రిష, శింబు, అభిరామి, ఐశ్వర్య లక్ష్మీ, అశోక్ సెల్వన్, జోజు జార్జ్, నాజర్, పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, మహేష్ మంజ్రేకర్ కీలక పాత్రల్లో నటించారు.
గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని రాజ్‌కమల్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్లపై కమల్ హాసన్, మణిరత్నం, ఉదయనిధి స్టాలిన్, ఆర్ మహేంద్రన్ తదితరులు నిర్మించారు. ఇక ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకువచ్చింది ఈ చిత్రం.
ఇప్పటికే ప్రీమియర్ షోలో పడగా చూసిన ప్రేక్షకలు ట్విట్టర్ ద్వారా స్పందిస్తున్నారు. ఈ చిత్రాన్ని చూసిన ఫ్యాన్స్ కమల్ నటన అదిరిపోయిందని…. మణిరత్నం బాగా తీశాడని చెబుతున్నారు. ఏఆర్ రెహమాన్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కొన్ని సన్నివేశాల్లో నెక్ట్స్ లెవల్ అని చెబుతున్నారు. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే యాక్షన్ సన్నివేశం చాలా బాగుందని చెబుతున్నారు.
2nd Half Will be a PEAK Cinematic Experience #ThugLife INTERVAL BLOCK is “ Inimey inga nan dhan rangaraya sakthivel ”📈 —WHOLE THEATRE GONNA ERUPT & Will be one of the Best Film of Mani- #SilambarasanTR Show Stealer🔥& Unmatchable KH.
BLOCKBUSTER 🏆🏆🏆🏆pic.twitter.com/wWvZAhL55G
— Let’s X OTT GLOBAL (@LetsXOtt) June 4, 2025
STR in every frame absolutely stunning 🔥
He didn’t just act… he became the character 💯
That interval scene? Pure goosebumps material 🔥🔥🔥#STRMass #PeakPerformance #Thuglife #ThugLifeFromToday pic.twitter.com/buzomsAj9Q— Thanish Sulthan (@thanish_sulthan) June 5, 2025
#ThugLife
Onewordreview : BLOCKBUSTER
first half :
Kamal steals d show.
Kamal & STR scenes 🔥
Very engagingInterval block 🔥🔥🔥
second half :
STR steals d show with ease.
STR & Kamal action blocks ( one of the best action blocks of the decade )
CLIMAX is blast4.75 / 5
— GOAT🔥🐐ツ (@SMR_offc) June 5, 2025

