‘టాక్సీవాలా’కు ముగ్గురు ముద్దుగుమ్మలు.

251
- Advertisement -

‘అర్జున్‌ రెడ్డి’ సినిమాతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ. ఇటీవల వచ్చినా ‘నోటా’ సినిమాతో తమిళ ప్రేక్షకులకూ పరిచయమయ్యారు విజయ్‌.‘గీత గోవిందం’ చిత్రంతో తన మార్కెట్ ఏ స్థాయిలో ఉందో నిరూపించాడు విజయ్‌. ఇప్పుడు ‘టాక్సీవాలా’ సినిమాలో చేస్తున్నారు. ఇప్పటి వరకు ఒకే హీరోయిన్‌తోనే రొమాన్స్‌ చేస్తు వచ్చిన విజయ్‌ ఇప్పుడు ఏకంగా ముగ్గురు హీరోయిన్స్‌ తో నటిస్తున్నారు.

Vijay Deverakonda

విజయ్‌ సరసవ రాశీఖన్నా, ఐశ్వర్య రాజేషతో పాటు బాలీవుడ్‌ చిత్రాంలో నటిస్తున్న బ్రెజిల్‌ మోడల్‌ ఇజబెల్లె హీరోయిన్లు నటించనున్నారు. ఓనమాల’ మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు’ వంటి మంచి చిత్రాలు తెరకెక్కించిన కాంత్రి మాధన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ పాత్ర చిత్రణ నవ్యపంథాలో ఉంటుంది. గత చిత్రాలకు పూర్తి భినంగా కనిపిస్తారు అని చిత్రబృందం తెలిపారు. ఈ నేల 18 న విడుదల కానుంది.

- Advertisement -