కమల్ హాసన్‌కు బెదిరింపులు

7
- Advertisement -

రాజ్యసభ ఎంపీ, నటుడు కమల్ హాసన్ కు బెదిరింపులు వచ్చాయి. కొన్ని రోజుల క్రితం సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు కమల్ . కమల్ హాసన్ వ్యాఖ్యలను ఖండిస్తూ గొంతు కోస్తామని హెచ్చరించారు బుల్లితెర నటుడు రవిచంద్రన్.

రవిచంద్రన్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు కమల్ హాసన్ పార్టీ తరఫు నాయకులు.

Also Read:దుల్కర్..’కాంత’ ఫస్ట్ సింగిల్

- Advertisement -