తోట తరణికి అత్యున్నత పురస్కారం

8
- Advertisement -

కళా దర్శకుడు తోట తరణికి అత్యున్నత పురస్కారం దక్కింది. అత్యున్నత చెవాలియార్ పురస్కారం ప్రకటించింది ఫ్రాన్స్ ప్రభుత్వం.

చెన్నైలోని ఫ్రాన్స్ కాన్సులేట్‌లో ఈ పురస్కారం అందుకోనున్నారు తోట తరణి. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్.

- Advertisement -