థియేటర్స్ లో ప్రతి వారం వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీల జోరు మాత్రం తగ్గడం లేదు. ఓటీటీ లలో వచ్చే కంటెంట్ కోసం ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయి. మరి వాటి లిస్ట్ ఏమిటో చూద్దాం రండి.
ఆహాలో ప్రసారాలు ఇవే :
18 పేజెస్ (తెలుగు సినిమా) – జనవరి 27 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
నెట్ ఫ్లిక్స్ లో ప్రసారాలు ఇవే :
నార్విక్ (ఇంగ్లిష్ సినిమా) – జనవరి 23 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
బ్లాక్ షన్ షైన్ బేబీ (హిందీ డాక్యుమెంటరీ) – జనవరి 24 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
ఎగైనెస్ట్ ద రోప్స్ (స్పానిష్ వెబ్ సిరీస్) – జనవరి 25 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
బాడీస్ బాడీస్ బాడీస్ (ఇంగ్లిష్ మూవీ) – జనవరి 25 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
డేనియల్ స్పెల్ బౌండ్ (సీజన్ 2) – జనవరి 26 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
18 పేజెస్ (తెలుగు మూవీ) – జనవరి 27 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
యాన్ యాక్షన్ హీరో (హిందీ మూవీ) – జనవరి 27 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
యూ పీపుల్ (ఇంగ్లిష్ సినిమా) – జనవరి 27 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
లాక్ వుడ్ అండ్ కో (ఇంగ్లిష్ సిరీస్) – జనవరి 27 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
ద ఇన్విటేషన్ (ఇంగ్లిష్ మూవీ) – జనవరి 28 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
రాంగీ (తమిళ సినిమా) – జనవరి 29 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారాలు ఇవే :
ఎక్స్ ట్రార్డినరీ (ఇంగ్లిష్ సిరీస్) – జనవరి 25 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
డియర్ ఇష్క్ (హిందీ సిరీస్) – జనవరి 26 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
శాటర్ డే నైట్ (మలయాళం) – జనవరి 27 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
జీ 5 లో ప్రసారాలు ఇవే :
అయలీ ((తెలుగు/తమిళ్ సిరీస్) – జనవరి 26వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
జన్ బాజ్ హిందుస్థాన్ కే (హిందీ సిరీస్) – జనవరి 26 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
అమెజాన్ ప్రైమ్ లో ప్రసారాలు ఇవే :
ఎంగ్గా హాస్టల్ (తమిళ్ సినిమా) – జనవరి 27 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
షాట్ గన్ వెడ్డింగ్ (ఇంగ్లిష్ సినిమా) – జనవరి 27 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
యాక్షన్ హీరో (హిందీ) – జనవరి 27 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
యాపిల్ టీవీ ప్లస్ లో ప్రసారాలు ఇవే :
స్రింకింగ్ (ఇంగ్లిష్ సిరీస్) – జనవరి 27వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.