ఈ వారం ఓటీటీ సినిమాలివే!

71
ott
- Advertisement -

కరోనా లాక్ డౌన్ తర్వాత ఓటీటీలకు గిరాకీ పెరిగిపోయింది. థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గుముఖం పడుతుండటంతో ఓటీటీలకు డిమాండ్ పెరిగిపోయింది. దీంతో ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలివే..

Patravan (పాత్రవన్)అజయ్ కార్తీక్, అను రాగవి ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘పాత్రవన్’. ఈ మూవీని క్రైమ్ థ్రిల్లర్‌కి సిక్కల్ రాజేశ్ దర్శకత్వం వహించాడు. ఈ ఏడాది మే 27 థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం తమిళనాడు మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా అదర్ ఓటీటీలో ప్రసారం అవుతోంది.

రన్ ఫర్ లైఫ్ భాగ్…. భావన అనే అమ్మాయి టినేజీలో ఉన్నప్పుడు లైంగిక వేధింపులకు గురవుతుంది. దాంతో ఆమె జీవితం నరకంగా మారుతుంది. అధికారం ఉన్న కొందరూ వ్యక్తులు ఆమె జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ తరుణంలో భావన న్యాయపోరాటం చేసి గెలిచిందనేది చిత్ర కథాంశం.

- Advertisement -