- Advertisement -
ప్రతీ వారం లాగే ఈ వారం ఓటీటీలో పలు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. యాక్షన్ చిత్రం ‘వార్2’తో పాటు మరిన్ని సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి.
అమెజాన్ ప్రైమ్‌లో అంధేరా (హిందీ సిరీస్) ఆగస్టు 14 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుండగా జియో హాట్‌స్టార్‌లో సారే జహాసే అచ్చా (హిందీ మూవీ) ఆగస్టు 13 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. జీ5లో టెహ్రాన్ (హిందీ చిత్రం)ఆగస్టు 14 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ (మలయాళం) ఆగస్టు 15 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
సోనీలివ్‌లో కోర్ట్ కచేరీ (హిందీ సిరీస్) ఆగస్టు 13 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.అలాగే బుక్ మై షోలో సర్ (హిందీ సిరీస్) ఆగస్టు 11వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
Also Read:ఎంపీలకు నూతన నివాసాలు
- Advertisement -

